నల్గొండ

హుజూర్ నగర్ లో 75 గ్రామాలకు నాలుగు రోజులు భగీరథ నీరు బంద్

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 75 గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అభినయ్ తెలిపారు. మట్టపల్

Read More

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, వెలుగు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం అన్నారు. పెద్దకాపర్తిలో, చిట్యాల మున్సిపాలిటీలో బుధ

Read More

సూర్యాపేట జిల్లాలో పోలీస్‌‌‌‌‌‌‌‌ ప్రజా భరోసా ప్రారంభం : ఎస్పీ నరసింహ

గ్రామాల్లో ప్రతీ బుధవారం నిర్వహణ   సూర్యాపేట, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేసేందుకు ఎస్పీ నరసింహ వినూత్న కార్యక్రమానిక

Read More

నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా

నల్గొండ అర్బన్, వెలుగు: యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్

Read More

ఈతకు వెళ్లి నీటిలో మునిగిన బీటెక్‌‌ స్టూడెంట్లు

ఒకరి డెడ్‌‌బాడీ లభ్యం, మరొకరికి కోసం గాలింపు యాదాద్రి జిల్లా భూదాన్‌‌ పోచంపల్లిలో ఘటన మెదక్‌‌ జిల్లా నర్సాపూర్&zw

Read More

యాదాద్రి జిల్లాలో సీఎంఆర్ ​అప్పగించని మిల్లర్లకు .. యాసంగి ధాన్యం కట్​

1,000 టన్నులకు పైగా పెండింగ్ పెట్టిన 10 మిల్లులు​ మొత్తం 40 మిల్లుల్లో కలిపి 35 వేల టన్నులు.. చెక్కులిచ్చిన నలుగురు మిల్లర్లు యాదాద్రి, వె

Read More

బ్రాండెడ్‌‌ సీసాల్లో కల్తీ లిక్కర్‌‌..నల్గొండ జిల్లా యడవల్లిలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్‌‌ నిర్వాకం

1,500 లీటర్ల స్పిరిట్‌‌ స్వాధీనం, ఇద్దరు అరెస్ట్‌‌ నల్గొండ, వెలుగు : కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్గొండ టాస్క్&zwn

Read More

పటిష్టంగా పోలీస్​ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ

మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ  సూర్యాపేట, వెలుగు : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ కె.న

Read More

హెచ్​సీయూ భూములు వేలం వేయొద్దు

యాదాద్రి, వెలుగు : హెచ్​సీయూ భూములను వేలం వేయొద్దని సీపీఎం, బీజేవైఎం వేర్వేరుగా డిమాండ్ చేశాయి. యూనివర్సిటీ వద్ద నిర్వహించే ధర్నాకు మంగళవారం వెళ్లడాని

Read More

80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

యాదాద్రి, వెలుగు : 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం మాసాన్​పల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మ

Read More

ఎమ్మెల్యే కాన్వాయ్​లో అదుపు తప్పిన వాహనం

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన నల్గొండ జిల్లా గుర్

Read More

సన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : పేదవాడి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన సన్న బియ్యం స్కీమ్‌‌పై ఫొటోల పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెం

Read More

డెడ్ స్టోరేజీకి చేరువలో మూసీ రిజర్వాయర్

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు  622 అడుగులకు చేరిన వాటర్ లెవల్​ ప్రాజెక్టును వేధిస్తున్న లీకేజీల సమస్య  సూర్యాపేట

Read More