అరుదైన దృశ్యం : జాతీయ జెండాపై జాతీయ పక్షి

అరుదైన దృశ్యం : జాతీయ జెండాపై జాతీయ పక్షి

ఫొటో చూశారుగా.. జాతీయ జెండాపైన జాతీయ పక్షి నెమలి. సూపర్ కాంబినేషన్ కదా. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఆదివారం పోలీస్ కమిషనర్ ఆఫీస్ పైన జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. తర్వాత కాసేపటికి ఓ నెమలి ఇలా జెండాపై నిల్చొని కనువిందు చేసింది.