నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) టెక్నికల్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 26.
ఖాళీలు: టెక్నికల్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ (అడ్వాన్స్డ్ స్కిల్స్ ప్రోగ్రామ్).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఐటీ బీఈ/ బి.టెక్./ ఎంసీఏ/ డీఓఈఏసీసీ బీ లెవెల్ / ఎం.ఎస్సీ.(సీఎస్/ ఐటీ) లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతతో పాటు కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాష, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆపరేషన్స్‌లో పరిజ్ఞానం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 26.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి సమాచారం కోసం https://www.nielit.gov.in/ లో చూడొచ్చు.
