నిట్ వరంగల్‌లో ఉద్యోగాలు: ఎలాంటి టెస్ట్ లేదు.. అర్హతలు, లాస్ట్ డేట్ వివరాలు ఇవే..

నిట్ వరంగల్‌లో ఉద్యోగాలు: ఎలాంటి టెస్ట్ లేదు.. అర్హతలు, లాస్ట్ డేట్  వివరాలు ఇవే..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) రీసెర్చ్ అసోసియేట్– I పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనవర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్ లేదా పీహెచ్ డీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: మే 5. 

లాస్ట్ డేట్: మే 26.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nitw.ac.inను సందర్శించండి.