నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్‌ఐటీ వరంగల్) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 02 (ప్రాజెక్ట్ సైంటిస్ట్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్./ బీఈ, ఎం.టెక్/ ఎంఈ/ ఎంఎస్ పూర్తిచేసి ఉండాలి. వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ జియోఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. గేట్ క్వాలిఫై అయి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్సైట్ను సందర్శించండి.
