దేశం

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి : పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను డిస

Read More

మ్యాగీ ఎంత పనిచేసే ! ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మడానికి ట్రై చేసిన 13 ఏళ్ల బాలుడు..

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. 13 ఏళ్ల ఓ పిల్లాడు కేవలం మ్యాగీ నూడుల్స్ కొనడానిక

Read More

ఆస్పత్రి ఐసీయులో అగ్నిప్రమాదం: 8 మంది మృతి

జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ (SMS) హాస్పిటల్లో నిన్న  రాత్రి ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జర

Read More

తప్పిన విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 లో అత్యవసరంగా రాట్ వాడకం

ముంబై: అమృత్‌‌సర్–బర్మింగ్‌‌హామ్ రూట్‌‌లో తిరిగే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలో శనివారం (అక్టోబర్ 4న) ర్యామ్&zw

Read More

ఢిల్లీలో పోలీసుల రెయిడ్స్.. 1700 కిలోల పటాకుల సీజ్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి1700 కిలోల నిషేధిత బాణసంచాను సీజ్ చేశారు. ద్వారకా, రోహిణి, ఉత్తమ్ నగర్, శాస్త్ర

Read More

విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్పై కేసు

కరూర్: తమిళగ వెట్రికజగం(టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార రథాన్ని నడిపిన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరూర్ తొక్కిసలాటకు సంబంధించి బస్సు డ్రైవర్ ప్ర

Read More

ఆ దగ్గు మందు రాసిన డాక్టర్ అరెస్ట్.. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ సోనిని అదుపులోకి తీసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు

భోపాల్: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందును సూచించిన డాక్టర్&zwn

Read More

ఇథనాల్ బ్లెండింగ్‌‌‌‌‌‌‌‌తో చక్కెర మిల్లుల దశ తిరిగింది: అమిత్ షా

మోదీ చర్యలతో చక్కెర కోఆపరేటివ్ సెక్టార్​కు భారీగా లాభాలు: అమిత్ షా     మహారాష్ట్ర వరద బాధిత రైతులకు సహాయం చేస్తామని హామీ అహల్

Read More

ఆ హత్యలపై న్యాయ విచారణ జరపాలి లేదంటే జైల్లోనే ఉంటా: వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్

న్యూఢిల్లీ: లడఖ్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని అహింసా మార్గంలోనే కొనసాగించాలని అక్కడి ప్రజ

Read More

ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటో.. గడువులోగా బిహార్ ఎన్నికలు పూర్తి: సీఈసీ

పాట్నా: ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్‌‌‌‌&zw

Read More

బిహార్లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు తొలగింపు.. ఈసీతో కుమ్మక్కై మోదీ ఓట్ చోరీ.. కాంగ్రెస్ ఆరోపణ

అఖిల భారత మహిళా  కాంగ్రెస్ చీఫ్​ ఆరోపణ     ఆ మహిళల హక్కులను కూడా దొంగిలించారని ఫైర్     ప్రధాని బండారాన్ని

Read More

సీఎం నితీశ్ కుమార్మానసిక స్థితి బాలేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శ

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మానసిక స్థితిపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అనుమానాలను లేవనెత్తారు. ఆయనకు ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యంలేదని తె

Read More

పీఓకేను వెనక్కి తీసుకోవాలి.. భారత్ అనే ఇంటిలో అది ఓ రూమ్: మోహన్ భగవత్

సత్నా: పాక్​ ఆక్యుపైడ్​ కాశ్మీర్​ (పీఓకే) భారత్​లో భాగమేనని, దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయులంతా కోరుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్

Read More