కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన సరైన చర్యలను అమలు చేయట్లేదని, అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ఆయా దేశాల అధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాలు ప్రజల్లో విశ్వాసం తగ్గేలా చేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు కరోనా నంబర్ వన్ శత్రువుగానే ఉందన్నారు. అయితే, దాన్ని ఎదుర్కోవడంలో ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులోనూ సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని హెచ్చరించారు. పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని చెప్పారు. కాగా కరోనాను అదుపు చేయలేకపోవడమే కాకుండా తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగైతే కరోనా మరింత భీకరంగా మారే ప్రమాదముందని తెలిపింది.
తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయి: అధనోమ్
- విదేశం
- July 14, 2020
లేటెస్ట్
- ప్రబీర్ పుర్కాయస్థని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్‌తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
- Blink Official OTT: ఓటీటీలోకి ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- అమెరికా వైట్‌హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు