నావల్ డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డులో అప్రెంటిస్ ఖాళీలు

నావల్ డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డులో అప్రెంటిస్ ఖాళీలు

విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ అప్రెంటిస్​ ట్రేడుల్లో 282 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. 

ట్రేడులు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.

అర్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 14 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.  నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 స్టయిఫండ్​ చెల్లిస్తారు. 

సెలెక్షన్​ ప్రాసెస్​:  రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్​, మెడికల్ టెస్ట్​ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.indiannavy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.