Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్ననెదర్లాండ్స్.. ఓడితే వరల్డ్ కప్ నుంచి ఔట్

Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్ననెదర్లాండ్స్.. ఓడితే వరల్డ్ కప్ నుంచి ఔట్

వరల్డ్ కప్ లో పసికూనల మధ్య పోరు జరగనుంది. బంగ్లాదేశ్ తో నెదర్లాండ్స్ జట్టు తలపడుతుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్ 28) జరగనున్న మ్యాచ్ లో ఓడిపోతే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా నేటి నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ లు మొదలుకానున్నాయి. మరి ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేస్ లో ఎవరుంటారో చూడాలి.    


నెదర్లాండ్స్ ప్లేయింగ్ 11:

విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:

తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(c), ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం