
హర్యానా ముఖ్యమంత్రి బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ తీరుపై విపక్షాలు మండిపతున్నారు. ఉద్యోగం అడిగిన మహిళకు మనోహర్ లాల్ ఖట్టర్ వ్యంగంగా సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగం అడిగితే ఆ మహిళకు సీఎం మనోహర్ లాల్..‘‘ నిన్ను చంద్రాయన్ 4 లో చంద్రుడిపై కి పంపిస్తానని’’ అహంకారంతో సమాధానం చెప్పడాన్ని ఖండించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఓ బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా గ్రామాల్లోల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఓ మహిళ కోరారు. దీనికి సీఎం బదిలస్తూ.. మిమ్మల్ని చంద్రయాన్ 4లో చంద్రుడిపైకి అంతరిక్ష నౌకలో పంపిస్తామని ’’ బదిలిచ్చారు. సీఎం మనోహర్ లాల్ సమాధానంపై విపక్ష నేతలు మండిపడ్డారు.
ALSO READ : ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు కొట్టలేదు.. అన్నీ అబద్దాలే : వరంగల్ సీపీ
గ్రామస్తులకు ఉపాధి కల్పించమని మహిళ కోరితే అహంకార పూరితంగా సమాధానం ఇచ్చిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీరుపై ఆప్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండటం నిజంగా ఆ రాష్ట్రానికి దైర్భాగ్యమని ఆప్ పేర్కొంది. ఆప్ తన అధికారిక సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ..‘‘ అలాంటి ముఖ్య మంత్రి ఉండటం సిగ్గుచేటు.. సేవ చేయడానికి ఎన్నుకోబడిన వారు ప్రజలను ఎగతాళి చేస్తున్నారని ’’ పేర్కొంది.
महिला - फैक्ट्री लगवा दीजिये ताकि हमें रोजगार मिल जाए|
— Dhan Raj Bansal धनराज बंसल (@bansal_dhanraj) September 7, 2023
मुख्यमंत्री खट्टर - "अगली बार चंद्रयान 4 जाएगा तो उसमें तुमको भेजेंगे"
वाकई ये हरियाणा का दुर्भाग्य है कि यहां बीजेपी का शासन है|
जैसे ही जनता के असली मुद्दों (महंगाई, बेरोजगारी, बिजली, सड़क, पानी) की बात होती है तो खट्टर… pic.twitter.com/FbuiVvNPlp
"अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।"
— AAP (@AamAadmiParty) September 7, 2023
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt