నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: రీసెర్చ్ అసిస్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్/ సోషల్ సైన్స్ లేదా దానికి సంబంధించిన సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం
మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 7.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nitw.ac.inను సందర్శించండి.
