నిజామాబాద్

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే.. కాంగ్రెస్‌‌‌‌ కూడా అప్పులు చేస్తోంది : ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి ఫైర్‌‌‌‌ నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌‌&

Read More

ఇయ్యాల్టి నుంచి గ్రామ సభలు

లబ్దిదారుల ఎంపిక కోసం కసరత్తు   స్కీముల ఫీల్డ్ సర్వే కంప్లీట్   లిస్ట్​లపై అభ్యంతరాల స్వీకరణ  కొత్తగా అప్లికేషన్లకు

Read More

అయ్యో.. బిడ్డా..  రోడ్డు పక్కన పసిగుడ్డును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు 

నిజామాబాద్ జిల్లా చికిలి గ్రామ శివారులో ఘటన మాక్లూర్, వెలుగు: ఓ పసిగుడ్డును రోడ్డు పక్కన చెట్లలో వదిలివెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మ

Read More

ఐక్య పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు : అన్వేశ్ రెడ్డి

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ  చైర్మన్  అన్వేశ్ రెడ్డి ఆర్మూర్​, వెలుగు: ఐక్య పోరాటాలతోనే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఇందులో అందరి పాత

Read More

పెండింగ్ పనులు స్పీడ్ గా పూర్తి చేస్తున్నాం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

నిజామాబాద్, వెలుగు:  బీఆర్​ఎస్ సర్కార్ మధ్యలోనే ఆపేసిన పనులన్నీ ప్రజాపాలనలో పూర్తి చేస్తున్నామని జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర

Read More

పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి సన్మానం

ఆర్మూర్​, వెలుగు:- జాతీయ పసుపు బోర్డు చైర్మన్​పల్లె గంగారెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి సన్మానించారు. ఆదివారం ఆర్మ

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై .. మళ్లీ పోరాటం

రద్దు చేస్తూ సర్కార్ జీవో జారీ చేయాలని డిమాండ్  కార్యాచరణకు సిద్ధమవుతున్న రైతులు  8 గ్రామాల్లో మీటింగ్ ల నిర్వహణకు ప్రతినిధుల చర్చ​&n

Read More

రాజకీయాలు కాదు.. ప్రజల క్షేమమే ముఖ్యం

రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ బీఆర్ఎస్‌‌‌‌‌‌&zwnj

Read More

బోధన్​ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లలో పేదలకే ప్రయారిటీ : ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా  బోధన్​ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ముందుగా నిరుపేదలకు ఇస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డ

Read More

డాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలి :ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్ సిటీ, వెలుగు:  ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తన క్

Read More

రేషన్​ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు అవకాశం

 కామారెడ్డి జిల్లాలో 60,472 మంది పేర్లతో లిస్టు కామారెడ్డి, వెలుగు:  కొత్త రేషన్​ కార్డుల జారీకి సంబంధించి ఇప్పటికే సర్వే కొనసా

Read More

కార్పొరేషన్ మీటింగ్ రసాభాస

సభ్యుల నిరసన మధ్య 39 ఎజెండా అంశాల ఆమోదం ఫుట్​పాత్​ వ్యాపారుల తొలగింపుపై మజ్లిస్​ నిరసన ట్రాఫిక్​ సమస్య రీత్యా  అది కరెక్టేనని బీజేపీ కౌం

Read More

సాగుకు పనికిరాని భూములను గుర్తించాలి : కలెక్టర్​ఆశిష్​సాంగ్వాన్​ 

సదాశివనగర్, వెలుగు : జిల్లాలో సాగుకు యోగ్యంగా లేని భూములను త్వరగా గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్​సాంగ్వాన్​ఆదేశ

Read More