నథింగ్​ఫోన్​2 వచ్చేసింది...

నథింగ్​ఫోన్​2 వచ్చేసింది...

ఇండియా మార్కెట్లోకి నథింగ్ ​ఫోన్​2 వచ్చేసింది. ఇందులో 6.70-అంగుళాల డిస్​ప్లే, స్నాప్ ​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​1 ప్రాసెసర్​, 32- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుక 50 -మెగాపిక్సెల్ + 50 -మెగాపిక్సెల్  కెమెరాలు, 5000 బ్యాటరీ, నథింగ్​ ఓఎస్​2 ఉంటాయి.  బేస్ వేరియంట్​ 8జీబీ + 128జీబీ  ధర రూ.44,999 కాగా, 12జీబీ + 256జీబీ రేటు రూ.50 వేలు. టాప్​ ఎండ్​ మోడల్​ 12జీబీ + 512జీబీ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.55 వేలు. ఈ నెల 21 నుంచి ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్,  రిటైల్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా ఫోన్​ను కొనుక్కోవచ్చు.