ఐసీఎంఆర్ ఎన్సీడీఐఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు నోటిఫికేషన్

ఐసీఎంఆర్ ఎన్సీడీఐఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు నోటిఫికేషన్

ఐసీఎంఆర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ ఇన్ఫర్మాక్స్ అండ్ రీసెర్చ్(ఐసీఎంఆర్ ఎన్ సీడీఐఆర్) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐసీఎంఆర్ ఎన్​సీడీఐఆర్ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 02. 


పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్స్–I 01, యంగ్ ప్రొఫెషనల్స్–II 02. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడులో బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్.  

వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్స్-–I  35 ఏండ్లు, యంగ్ ప్రొఫెషనల్స్-–II 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 10.

లాస్ట్ డేట్: జూన్ 2. 

ఇంటర్వ్యూ: జూన్ 10 , ఉదయం 11 గంటలకు.  

శాలరీ: యంగ్ ప్రొఫెషనల్స్–-I 32,000, యంగ్ ప్రొఫెషనల్స్-–II 42,000.