మోడీ వల్లే బలాలు.. బలహీనతలుగా మారాయి

మోడీ వల్లే బలాలు.. బలహీనతలుగా మారాయి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. ఇండియా ఎకానమీకి సంబంధించిన రిపోర్టుల ఆధారంగా మోడీపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశ చరిత్రలో మొదటిసారి ఎకానమీ టెక్నికల్ రెసిషన్‌‌లో కూరుకుపోయిందని రాహుల్ చెప్పారు. మోడీ చర్యల వల్ల భారత్ బలాలు.. బలహీనతగా మారాయని రాహుల్ ట్వీట్ చేశారు.