సెంట్రల్​ లైటింగ్​ కు భూమిపూజ

సెంట్రల్​ లైటింగ్​ కు భూమిపూజ

బోధన్, వెలుగు: సాలూర మండలం హున్సాలో సెంట్రల్ ​లైటింగ్ ​నిర్మాణానికి ఆదివారం ఎంపీపీ బుద్దె సావిత్రి భూమిపూజ చేశారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ సెంట్రల్​లైటింగ్​ఏర్పాటు చేయాలనే  ఉద్దేశంతో జడ్పీ నిధులు ద్వారా పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్​ సాలూర మండల ప్రెసిడెంట్​నర్సన్న, ఎంపీటీసీ శివకుమార్, సర్పంచ్​చీల గంగామణి, మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​సాలూర షకీల్ పాల్గొన్నారు.