భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా ప్రాఫిట్ లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశంలో కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయన్నారు ఎక్స్ పర్ట్స్. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపెడుతోందని చెప్పారు.