ఏఐతో వర్ల్ పూల్ ఫ్రిజ్లు.. పది సెకన్లకు ఒకసారి తాజాదనాన్ని స్కాన్ చేసి అలర్ట్ చేస్తుంది

ఏఐతో వర్ల్ పూల్ ఫ్రిజ్లు.. పది సెకన్లకు ఒకసారి తాజాదనాన్ని స్కాన్ చేసి అలర్ట్ చేస్తుంది

వర్ల్​పూల్​ తన లగ్జూరియమ్ 4 డోర్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిక్స్త్ సెన్స్ ఏఐ ద్వారా పనిచేసే ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ డిటెక్షన్ టెక్నాలజీని పరిచయం చేసింది.  రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్రిస్పర్ డ్రాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఐఫ్రెష్ సెన్సార్ పండ్లు, కూరగాయల నుంచి వెలువడే ఇథిలీన్ వాయువును గుర్తిస్తుంది.  

ప్రతి 10 సెకన్లకు ఒకసారి వాటి తాజాదనాన్ని స్కాన్ చేస్తుంది. ఇథిలీన్ స్థాయిలు పెరిగితే పండ్లు ముగ్గుతున్నాయని పసిగట్టి వెంటనే హెచ్చరికలు పంపుతుంది. 645, 651, 654 లీటర్ల సామర్థ్యంతో లభించే వీటి ధరలు రూ.98 వేల నుంచి మొదలవుతాయి.