ఒప్పో నుంచి ఏ38

ఒప్పో నుంచి ఏ38

స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో  ఏ38 ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.56-అంగుళాల స్క్రీన్, మీడియాటెక్​  హీలియో జీ85 ప్రాసెసర్, అండ్రాయిడ్​ ​13  ఓఎస్, 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో కూడిన  డ్యూయల్ రియర్ కెమెరా సెటప్,   సెల్ఫీలు,  వీడియో కాల్స్​ కోసం  5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సదుపాయాలు ఉంటాయి. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 12,999. ఈ నెల13 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.