ఆస్కార్ వేడుకకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు

ఆస్కార్ వేడుకకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్  తప్పనిసరి కాదు

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదన్నారు నిర్వాహకులు. గతేడాది స్ట్రిక్ట్ రూల్స్ తో ఇన్ డోర్ లో అవార్డుల ప్రదానం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నావారికి కూడా అవార్డుల ముందు... కరోనా టెస్టులు చేయనున్నారు. తీసుకోని వారికి స్ట్రిక్ట్ గా టెస్టులు చేస్తామన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి నో ఎంట్రీ ఇవ్వడం వల్ల నామినీలు, ప్రెజెంటర్లు వేడుకకు హాజరు కాలేకపోతున్నారన్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక జరిగే లాస్ ఏంజిల్స్ లో ఇండోర్ మాస్కు విధానాన్ని ఇంకా ఎత్తివేయలేదు. దీంతో మార్చి 27న జరిగే ఆస్కార్ వేడుకలో మాస్కు విధానం తప్పనిసరంటున్నారు. కరోనా దృష్ట్యా గెస్టుల సంఖ్యను తగ్గించే అవకాశాలున్నాయంటున్న నిర్వాహకులు.

తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం

 

ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ