ఆయిల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం

ఆయిల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం

నైజిరియాలోని ఓ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా సజీవదహనమయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో మృతుల మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి.. గాయపడ్డ చాలా మందిని ఆస్పత్రిలో చేర్చారు. కొంత మంది ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్లపైకి ఎక్కినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

అమెరికా నుంచి ఇండియన్‌‌ మ్యూజిక్‌‌

గల్లీగల్లీకో మున్నాభాయ్ MBBS