ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి చెరువులో కలర్ ఫుల్ కొంగలు !

ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి చెరువులో కలర్ ఫుల్ కొంగలు !

నిండుకుండలా మారిన ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి చెరువు వలస పక్షుల రాకతో కళకళలాడుతోంది. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన పెయింటెడ్ స్టార్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వర్ణ కొంగలు) చెరువులో సందడి చేస్తున్నాయి. 

పొడవైన కాళ్లు, తెల్లటి శరీరం, గులాబీ రంగు ఈకలు ఉండడం ఈ పక్షుల ప్రత్యేకత. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఈ పక్షులను చూసేందుకు స్థానికులు, పర్యాటకలు ఆసక్తి చూపుతున్నారు.  – వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్