రేవల్లిలో గణేశుడి విగ్రహం చోరీ

రేవల్లిలో గణేశుడి విగ్రహం చోరీ

రేవల్లి/ఏదుల, వెలుగు: 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఏదుల ఆంజనేయ స్వామి గుడిలోని పంచలోహ గణేశుడి విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం గోపాల్​పేట్​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.