
ఆసక్తికరంగా మారిన ‘మా’ ఎన్నికలు మొదలయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలి. సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదు. ‘మా’ లో తిప్పి కొడితే 900ల ఓట్లు ఉన్నాయి. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా? మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే. ‘మా’ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా?’ అని పవన్ వ్యాఖ్యానించారు.
For More News..
స్కూల్‌కు వెళ్తున్న మైనర్‌ను ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్