రేవ్ పార్టీ నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలి

రేవ్ పార్టీ నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలి

రేవ్ పార్టీ నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అసలు నిర్వాహకులు ఎవరో గుర్తించాలని.. తెలంగాణ కల్చర్ ను ఆగం చేస్తున్న వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ తో యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిని వదలొద్దని సీఎం, హోంమంత్రిని కోరారు. పేరెంట్స్ కూడా పిల్లలను కనిపెట్టాలన్నారు రాజాసింగ్.