చాక్ పీస్ పై జాతీయ పతాకం

చాక్ పీస్ పై జాతీయ పతాకం

సాధారణంగా చిత్రాలను దింపడమే ఓ అరు దైన కళ. అలాంటిది సూక్ష్మ చిత్రకళతో ఆకట్టుకుంటున్నాడు ఓ చిత్రకారుడు. సుద్దముక్కలపై అరుదైన ఆకృతులను గీస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు అయిన ఆడెపు రజనీకాంత్  గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సుద్ద ముక్కపై జాతీయ పతాకాన్ని రూపొందించారు చాక్ పీస్ పై 1.4 cm ఎత్తున్న భారతదేశ చిత్రపటం మరియు 2.3 సెంటీ మీటర్ల ఎత్తున్న జాతీయ జెండా. అదే విధంగా సబ్బపై 1.50m ఎత్తు ఉన్న త్రివర్ణ పతాకం  మరియు 3.5 cm ఎత్తు ఉన్న భారతదేశ సుమారు 5 గంటల పాటు శ్రమించి తయారు చేశాడు.అదే విధంగా చాక్ పీస్ 284 పై ఆంగ్ల అక్షరాల జనగణమన జాతీయగీతం ను మరియు జాతీయ గేయం వందేమాతరం గేయం ను కూడా గుండు పిన్ను సహాయంతో రజనీకాంత్ చెక్కాడు. 

ఇవి కూడా చదవండి:

బాలయ్క నెక్ట్స్ మూవీకి ముహూర్తం రెడీ

థాంక్యూ చెప్పడానికి చైతూ రెడీ