పెన్‌‌‌‌గంగ నది ఉధృతం : చెరువు కాదు.. పంట పొలాలే..

పెన్‌‌‌‌గంగ నది ఉధృతం : చెరువు కాదు.. పంట పొలాలే..

ఈ ఫొటో చుస్తే  ఏదో చెరువు పూర్తిగా నిండినట్లు కనిపిస్తుంది కదూ ! కానీ ఇది చెరువు కాదు.. పంట పొలాలు.. ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో పెన్‌‌‌‌గంగ నది ఉధృతంగా పారుతోంది. ఈ నది బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో పరివాహక ప్రాంతాలైన బీంపూర్, జైనథ్, బేల, బోరజ్‌‌‌‌ మండలంలోని పలు గ్రామాల్లో వందల ఎకరాలు నీట మునిగి ఇలా చెరువులను తలపిస్తున్నాయి.