పీయూలో ప్లేస్​మెంట్  డ్రైవ్

పీయూలో ప్లేస్​మెంట్  డ్రైవ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో ప్రైమ్  గ్రూప్  ఆధ్వర్యంలో మంగళవారం ప్లేస్​మెంట్  డ్రైవ్ నిర్వహించారు. పొలిటికల్ సైన్స్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్  స్టూడెంట్స్​ పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఫస్ట్​ రౌండ్​లో 24 మంది ఎంపిక కాగా, రెండవ రౌండ్ ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారికి జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తామని హెచ్ఆర్  మేనేజర్ ఉపేశ్​ తెలిపారు.

ప్లేస్​మెంట్  సెల్  డైరెక్టర్  డాక్టర్ ఎస్ఎన్  అర్జున్ కుమార్  తెలిపారు. ప్రిన్సిపాల్  డాక్టర్  ఎన్  కిశోర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ పర్వతాలు, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎంబీఏ, పొలిటికల్  సైన్స్  స్టూడెంట్స్​ పాల్గొన్నారు.