పీజీఐ నుంచి ప్లాటినమ్ లవ్ బ్యాండ్స్​

పీజీఐ నుంచి ప్లాటినమ్ లవ్ బ్యాండ్స్​

పెళ్లి వేడుకల కోసం ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ప్లాటినం లవ్ బ్యాండ్‌‌లను లాంచ్​ చేసింది. ఈ చలికాలపు వివాహాల కోసం ప్రత్యేక కలెక్షన్​ను రూపొందించామని తెలిపింది.  95 శాతం స్వచ్ఛమైన, అరుదైన ప్లాటినమ్‌‌తో వీటిని తయారు చేశామని పేర్కొంది.  దేశంలోని అన్ని ప్రముఖ జ్యువెలరీ రిటైల్ స్టోర్‌‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయని పీజీఐ తెలిపింది.