శభాష్ హిమదాస్ నిన్ను చూసి దేశం గర్విస్తోంది: మోడీ

శభాష్ హిమదాస్ నిన్ను చూసి దేశం గర్విస్తోంది: మోడీ

భారత స్టార్  అథ్లెట్  హిమదాస్ పై  ప్రశంసల వర్షం  కురుస్తోంది.  హిమదాస్ ను  చూసి  దేశం గర్విస్తుందన్నారు  ప్రధాని నరేంద్ర మోడీ,  నెల  వ్యవధిలోనే   ఐదు  అంతర్జాతీయ  స్వర్ణాలు  దేశానికి అందించినందుకు  అభినందలు  తెలిపారు. పరుగుల  తార  హిమదాస్   నెల వ్యవధిలోనే  ఐదు స్వర్ణాలు సాధించి  రికార్డు  సృష్టించిందంటూ  ట్వీట్ చేశారు.

ఇందుకు హిమదాస్ ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. తాను మరింత కష్టపడి మరిన్ని విజయాలను దేశాలకు అందిస్తానని చెప్పారు.