భీమ్లా నాయక్ సాంగ్ పై అభ్యంతరం

V6 Velugu Posted on Sep 03, 2021


పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్ రెడ్డి. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులన్నారు. జీతాలిస్తున్న ప్రజల బొక్కలు తాము విరగ్గొట్టం అన్నారు. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అని ట్వీట్ చేశారు రమేష్ రెడ్డి.

Tagged POLICE, Pawan kalyan, Song, , Bhimla Nayak

Latest Videos

Subscribe Now

More News