పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేవయచ్చు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి బీఎస్సీ (ఎంఎల్టీ) పూర్తిచేసి ఉండాలి. క్లినికల్ ట్రయల్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి: 37 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 11.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు pgimer.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
