ప్రణీత్​ ఇక్సోరా ప్రాజెక్ట్​ గ్రాండ్​ లాంచ్

ప్రణీత్​ ఇక్సోరా ప్రాజెక్ట్​ గ్రాండ్​ లాంచ్

హైదరాబాద్​, వెలుగు: ప్రణీత్ ​గ్రూప్​ హైదర్​నగర్​లో ఇక్సోరా పేరుతో భారీ హౌసింగ్​ ప్రాజెక్టును ప్రారంభించింది. మొత్తం 8.31 ఎకరాల్లో నాలుగు టవర్లలో 1,504 ఇండ్లను కడుతుంది. వీటిలో 2,2.5,3,3.5 బీహెచ్​కే అపార్టుమెంట్లు ఉంటాయి. వీటిలో కార్​ పార్కింగ్​, పిల్లల ఆటస్థలం, వాకింగ్​ ట్రాక్​, స్విమ్మింగ్​ పూల్​, సైక్లింగ్​ ట్రాక్​, బాస్కెట్​బాల్​ కోర్ట్, యాంఫీ థియేటర్​, పెట్​ పార్క్ ​వంటి ఎన్నో సదుపాయాలు ఉంటాయి. 

కూకట్​పల్లిలోని లులు మాల్​ నుంచి కేవలం పది నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ప్రణీత్​ గ్రూప్​ ఇది వరకే 20 కి పైగా ప్రాజెక్టులను కస్టమర్లకు అందించింది.