
న్యూఢిల్లీ: కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో సుప్రీం వేసిన ఫైన్‌ను ప్రశాంత్ భూషణ్ పే చేశారు. రూపాయికి డీడీ తీసి సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి అందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. ‘ఫైన్ కడుతున్నంత మాత్రాన తీర్పును అంగీకరించినట్టు కాదు. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తున్నా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీర్పులపై అప్పీలు చేసేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని కోరుతూ రిట్ కూడా ఫైల్ చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పారు.
For More News..