ఏప్రిల్ వచ్చేసింది. వస్తూ వస్తూ ఎప్పటిలాగే భయంకరమైన ఎండలను తీసుకొచ్చింది. పోయిన సంవత్సరం ఈ టైమ్ కి అడుగు తీసి బయట పెట్టాలంటే.. మారు అదిరేది! పనులు చేసుకోవాలి కాబట్టి బయటకు పోక తప్పేది కాదు. దాంతో చాలాసార్లు వడదెబ్బ బారిన పడాల్సి వచ్చేది. కానీ ఈ సారి లాక్ ఇంట్లోనే ఉంటున్నాం. కాబట్టి, కొంతవరకు వడదెబ్బవిలి తప్పించుకున్నట్టే. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతోంది.
ముదిరిన ఎండల్లో తిరిగితే పదదెం " తగులుతుంది. బయటి వేడికి తగ్గట్లుగా శరీర సంపరేచర్ ను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు టెంపరేచర్ అదుపు తప్పి వదు తగిటే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకపోవడం, నీళ్లు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవడం వంటి చిన్న జాగ్రత్తలతో వడదెబ్బ వారిన వదకుండా ఉండొచ్చు. అయితే అదేవనిగా ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతంది. అనుకోవద్దు. మన శరీరంలో కంట్రోలింగ్ వ్యవస్థ దెబ్బ తిన్నప్పుడు ఎండాకాలం ఇంట్లో కూర్చున్నా వడదెబ్బ తగులుతుంది. దీని వల్ల. బాడీ టెంపరేచర్ పెరిగి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు పడదెబ్బ వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
రెండు రకాల స్టోక్స్
ముందుగా చెప్పుకున్నట్టు బయట ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందవేం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా తగులుతుంది.. ఎండలో ఎక్కువగా కష్టపడేవాళ్లకు చే పదదెబ్బని ఎగ్జాషన్ హేట్ స్టోక్' అంటారు. ఇల్లు కట్టే పనుల్లో ఉండే కూలీలకు, రైతు కూలీలకు ఎండలో డ్యూటీలు చేసే ఆర్మీ పోలీసులు ఎగ్జాషన్ హీట్ క్" న పడుతుంటారు. దీని ప్రభావం ముందుగా శరీరం మీద పడుతుంది. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల రక్షకణాలు కుచించుకుపోతాయి. ఇది లివర్ను దెబ్బ తీస్తుంది. ఇక ఎండలో కష్టపడకున్నా.... ఇంట్లో ఉన్నా వచ్చే దాన్ని క్లాసికి హీట్ షో కి' అంటారు. బయటి ఎండకు చుట్టూ వ్యాపించి ఉన్న వేడి సోకడం వల్ల దీని వారిన పడతారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్లకు దీని ప్రమాదం ఉంది. ముఖ్యంగా మూత్రపిండాలు, గుండి వ్యాధులున్న వాళ్లకు చెగ్యులర్ గా కొన్ని రకాల మందులు వాడుతున్న వాళ్లకు ముసలివాళ్లకు క్లాసికి హీట్ క్' వస్తుంది వాళ్లు వాడే మందుల్లో చెమటని తగ్గించే గుణం ఉండటమే దీనికి కారణం. వీళ్లు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంచేస్తే 'క్లాసిక్ హేట్ స్ట్రోక్' బారిన పడటం ఖాయం.
హైపర్ హీట్ స్ట్రోక్
పైన చెప్పిన బెడదెబ్బ లక్షణాలతో పాటు 104 నుంచి 105 డిగ్రీల జ్వరం ఉంటే దానిని "హైపర్ హీట్ స్టోక్" అంటారు. ఈ సమయంలో కళ్ళు తిరిగి పడిపోతాడు. వడదెబ్బలో ఇది చివరి దశ. ఈ టైంలో వాళ్లని వెంటనే హస్పిటల్ కి తీసుకెళ్ళాలి. దగ్గర్లో హస్పిటల్ లేకపోతే వడదెబ్బ తగిలిన వక్తిని వాటర్ నింపిన టబ్ లో ఉంచాలి. లేదా ఐన వేసిన వాటర్ డ్రమ్లో తల ఒక్కటి పైకి ఉంచి మిగతా శరీరమంతా దానిలోపల మునిగేలా చూడాలి. లేదా మెడపై గజ్జల్లో. ఐస్ ప్యాక్పట్టి ఫ్యాన్ కింద పడుకోబెట్టాలి. ఆ టైంలో టెంపరేచర్ 101 వరకు తగ్గించినా పర్వాలేదు. సాధారణ శరీర టెంపరేచర్ కు రాకున్నా ఏంకాదు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డట్లే హైపర్ హీట్ స్ట్రోక్ ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో రక్తం గడ్డ కట్టే వ్యవస్థతో పాటు లివర్, కిడ్నీ దెబ్బతినే ప్రమానం ఉంది. తర్వాత మల్టీఆర్గాన్ ఫెంబూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి తొలిదశలోనే వడదెబ్బను గుర్తించి చల్లని ప్రదేశాలకు తరలించి నీళ్లు తాగించాలి.
వీళ్లకు తక్కువ
రైతులు, కూలీలు రోజంతా ఎండలోనే పని చేస్తుంటారు. కానీ, వాళ్లలో తొంభై శాతం మందికి ఈ వడదెబ్బ తగలదు. ఎందుకంటే ఎండకు అలవాటు అయినోళ్లకు వడదెబ్బ తగిలే అవకాశాలు తక్కువ. ఎండాకాలం వచ్చినప్పుడు ఒక్కసారిగా టెంపరేచర్ మారుతుంది. సడెన్గాదానికి ఎక్స్ పోజ్ అయినవాళ్లకు హీట్ స్టోక్ వస్తుంది. రైతులు, కూలీలు రోజూ పెరిగే టెంపరేచరు నెమ్మదిగా అలవాటుపడతారు. కాబట్టి. వీళ్లు వదదెబ్బ బారిన తక్కువగా పడుతుంటారు. అయితే, వరుసగా కొన్ని గంటలపాటు ఎండలో పనిచేస్తే వాళ్లకు కూడా హీటీ స్తో ఓ వస్తుంది. ఇలాంటి వాళ్లు ఇర గంటకు ఒకసారైనా నీడకు వచ్చిపోతుందాలి.. పని చేస్తూనే నీళ్లు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎండలో ఎవరూ పని చేసినా కచ్చితంగా పడదెబ్బ తగులుతుంది. కాబట్టి కొద్దికొద్దిగా వందకు అలవాటయ్యేలా దూసుకోవాలి. రోజుకి అరగంట చొప్పున పెంచుకుంటూ పోవాలి దీన్నే 'ఎక్స్టెమిటైజేషన్ అంటారు. ముఖ్యంగా అథ్లెట్లకు.. బయట పని చేసే వాళ్లకు ఈ ఎలిమిడికేషన్' వర్తిస్తుంది.
జాగ్రత్తలు
ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఎండ ఉన్నన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. సమ్మర్లో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎంద ఎక్కువగా ఉండే సమయంలో బయటకు పోవద్దు. ఏదైనా పనులు ఉంటే ఉదయం పదకొండు గంటల్లోపు సాయంత్రం నాలుగు తర్వాత ప్లాన్స్ చేసుకోవాలి. ఒక వేళ అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. గొడుగో, టోపినో పెట్టుకుని బయటకు పోవాలి కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగాలి. కూల్ డ్రింక్స్ తాగౌర్లు. ఎండలో తిరిగినప్పుడు.. దెమటతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా బయటకు పోశాయి. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు ఉప్పు చేసిన నిమ్మరసం. ఓఆర్ఎస్. 'గ్లూకోజ్ వాటర్ లాంటివి తాగాలి. దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు ఇంట్లో ఉండేవాళ్లయితే రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్లు బయట తిరిగేవాళ్లు ఆడు బీటర్ల వరకు రీవ్రజా గాలి నీళ్లు తాగకుంటే శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. ఎండాకాలంలో మసాబాలు ఉండేవి. ఫ్రై చేసిన ఫుడ్ తినొడ్డు. నాన్మెజ్.. విద్యాసీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డ్రగ్స్ ఆల్కహాల్, స్పోకింగ్ చేసేవాళ్లకు పడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ.
ఏం చేయాలి
పడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. ఫ్యాన్, కూలర్, లేదా ఏసీ ఉన్న గదిలో పడుకొబెట్టాలి. ఏదైనా కొన్ని ద్రవ పదార్థాలు ఇస్తే కొద్ది సేపటి తర్వాత ఆ బక్షణాలు అన్ని తగ్గిపోతాయి. అయితే ఇది తొలిదశ తాలూకు ఎండదెబ్బకు మాత్రమే ఈ చిట్కా పనిచేస్తుంది.
