పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయం

పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయం

నాగ్పూర్: ఉద్యోగం కోసం కష్టపడే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన ఐఐఎం(ఎం) నూతన క్యాంపస్ ను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదలతో చదివి... జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు నితిన్ రావత్, సుభాష్ దేశాయి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

డిక్లరేషన్ లోని అన్ని హామీలు నెరవేరుస్తాం

గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు

సర్కారు వారి పాట సెన్సార్ పూర్తి