రూ.75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

రూ.75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

ఈఏడాది నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు దక్కడం గొప్ప విజయం అన్నారు ప్రధాని మోడీ. ఇందులో భారత్ సహకారం ఉండటం   చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు, అధికారులతో మాట్లాడారు మోడీ. ఈ సందర్భంగా 17 కొత్త ఫెర్టిలైజర్ వెరైటీస్ ని జాతికి అంకితం చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  75 రూపాయల నాణేన్ని రిలీజ్ చేశారు.