ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఏయూ) జీఐఎస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జీఐఎస్ అనలిస్ట్.
మొత్తం ఖాళీలు: 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. వ్యవసాయరంగంలో ఆర్ఎస్ & జీఐఎస్ అప్లికేషన్లలో ఏడాది పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 4.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 11.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pjtau.edu.inను సందర్శించండి.
