ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDO PXE) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత , ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టులు: 03 (జూనియర్ రీసెర్చ్ ఫెలో)
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బి.టెక్‌తోపాటు గేట్ స్కోర్ కలిగి ఉండాలి లేదా ఎంఈ/ ఎం.టెక్. ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు.
లాస్ట్ డేట్: జనవరి 08.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2026, ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

