పుష్ప -2 వచ్చే ఏడాది..?

పుష్ప -2  వచ్చే ఏడాది..?

పుష్ప 2 మూవీ.. వచ్చే ఏడాది విడుదల అయేల ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్..భారీ గా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో..పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నెగిటివ్ రోల్ లో ఫహాద్ ఫాజిల్ నటించాడు. ఇప్పుడు మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఈ సినిమాలోకి రాబోతుందట. రెండో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం..బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని తీసుకుంటున్నారట. ఇక మూవీలో సౌత్ తో పాటు...మరికొందరు హిందీ యాక్టర్లు కూడా నటించబోతున్నారట. రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తున్న మ్యాటర్ తెలిసిందే. స్పెషల్ సాంగ్ లో దిశా పటాని నటించనున్నట్లు సమాచారం.