రాడిసన్ బ్లూ ప్లాజాకి టూరిజం ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ అవార్డ్‌‌‌‌‌‌‌‌

రాడిసన్ బ్లూ ప్లాజాకి టూరిజం ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ అవార్డ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ‘రాడిసన్ బ్లూ ప్లాజా, బంజార హిల్స్‌‌‌‌‌‌‌‌’  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన వరల్డ్ టూరిజం డే 2025  వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి  టూరిజం ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. 

5-స్టార్ హోటల్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో దీనిని పొందింది.  ఈ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను  హోటల్ తరఫున సంస్థ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ సందీప్ జోషి, హోటల్ సేల్స్  మార్కెటింగ్ డైరెక్టర్  రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు.  హోటల్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్న క్వాలిటీ సర్వీస్‌‌‌‌‌‌‌‌కు ఈ అవార్డు నిదర్శనమని రాడిసన్ బ్లూ ప్లాజా ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపింది.