రామప్ప హుండీ లెక్కింపు

రామప్ప హుండీ లెక్కింపు

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్ హుండీలను ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. నోట్ల ద్వారా రూ.5,09,460, నాణేలు రూ.49,046 సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో అబ్జర్వర్ కవిత, ఆలయ అర్చకులు ఉమ శంకర్, హరీశ్ శర్మ, వెంకటాపూర్ మండల రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.