వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లు షురూ .. ఫరూర్ నగర్ లో కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వడ్లు, మొక్కజొన్న  కొనుగోళ్లు షురూ .. ఫరూర్ నగర్ లో  కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్​లో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఏసీఎస్​ చైర్మన్ బక్కన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల ఏవో నిశాంత్ పాల్గొన్నారు.