భారత మార్కెట్లోకి రియల్‌‌‌‌మీ 16

భారత మార్కెట్లోకి రియల్‌‌‌‌మీ 16

యువత కోసం రియల్‌‌‌‌మీ సంస్థ సరికొత్త రియల్‌‌‌‌మీ 16 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.  ఇందులో ఏఐ ఆధారిత 50 మెగా పిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ,  60 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ 69 రేటింగ్, 6.57 ఇంచుల స్క్రీన్​ఉంటాయి. ధర రూ.29 వేల నుంచి మొదలవుతుంది.