గత నెల చివరి వారంలో భారీగా కుదేలైన బంగారం ధరలు మళ్లీ కొత్త నెల ప్రారంభం నుంచి పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో దీపావళి, సంక్రాంతి కోసం రేట్ల తగ్గింపులను వినియోగించుకుందాం అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ షురూ చేయటం బెటర్ వెయిటింగ్ మానేసి. అయితే దీనికి ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను తెలుసుకోవటం బెటర్.
నవంబర్ 3న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు నవంబర్ 2 కంటే రూ.27 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 964గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 800గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 3, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది.
