
ఒప్పోకు చెందిన కో బ్రాండ్ ‘రియల్ మి’ ఎక్కువగా బడ్జెట్ రేంజ్ ఫోన్లను మాత్రమే విడుదల చేసింది. అయితే బ్రాండ్‌కు పెరిగిన వాల్యూ, పోటీని దృష్టిలో పెట్టు కుని ఇప్పుడు ఫ్లాగ్ షి ప్ ఫోన్లను కూడా రూపొందిస్తోంది. తాజాగా ‘రియల్ మి ఎక్స్ 2 ప్రొ’ అనే హైఎండ్ మొబైల్ ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలోనే విడుదలైనప్పటి కీ, త్వరలోనే మనదగ్గరా అందుబాటులోకి వస్తాయి. ‘రియల్ మి ఎక్స్ 2 ప్రొ’ మూడు వేరియంట్లలో దొరుకుతుంది. 6జీబీ/64జీబీ ధర రూ.27,200, 8జీబీ/128జీబీ ధర రూ.29,200, 12జీబీ/256జీబీ ధర రూ.33,200గా ఉంది. ఇవి వైట్ , బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6.5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే, 64+13+8+2 ఎంపీ.