
పుణే: ఐపీఎల్ -15వ సీజన్ భాగంగా నేడు హైదరాబాద్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ దంచి కొట్టింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 రన్స్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సంజూ శాంసన్ కు ఈ మ్యాచ్ వందో మ్యాచ్ కాగా.. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లో 55 పరుగులు చేసిన శాంసన్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.
హైదరాబాద్ బౌలర్లలో..
నటరాజన్(2), ఉమ్రాన్ మాలిక్(2), భువనేశ్వర్ కుమార్(1), షెపర్డ్(1) వికెట్లు తీశారు.
Match 5. WICKET! 19.6: Riyan Parag 12(9) ct Nicholas Pooran b T Natarajan, Rajasthan Royals 210/6 https://t.co/GaOK5u3Lcw #SRHvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 29, 2022