Redmi నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల..ధర, ఫీచర్లు ఇవే

Redmi నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల..ధర, ఫీచర్లు ఇవే

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Redmi 13 సిరీస్ ను Redmi  ఇండియా మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. Redmi Note 13  5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro + 5G  స్మార్ట్ ఫోన్లు200 MP కెమెరా, మంచి RAM,  పెద్ద బ్యాటరీ సామర్థ్యం, AMOLED డిస్ ప్లే లు ఈ సిరీస్ లో ప్రధాన హైలైట్ గా ఉన్నాయి. 

Redmi Note 13 5G ఫీచర్లు : 

  • ఇది 6.67 అంగుళా AMOLED డిస్ ప్లే తో వస్తుంది 
  • మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ కలిగి ఉంటుంది 
  • 12 GB  వరకు LPDDR4X RAM, 256 GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుంది 
  • ట్రిపుల్ కెమెరా సెటప్ : 108 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ , 2 MP మాక్రో కెమెరాలతో వస్తుంది. 
  • 16MP  ఫ్రంట్ షూటర్ ఉంటుంది 
  • 33W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mAh బ్యాటరీ బ్యాకప్ చేయబడి ఉంటుంది 

Redmi Note 13Pro  ఫీచర్లు :

  •  ఇది 6.67 అంగుళా AMOLED డిస్ ప్లే తో వస్తుంది 
  • Qualcomm Snapdragon 7s Gen 2  ప్రాసెసర్
  • గరిష్టంగా 12 GB  వరకు LPDDR5 RAM, 256 GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది 
  • ట్రిపుల్ కెమెరా సెటప్ : OIS  తో 200MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ , 2 MP మాక్రో కెమెరాలతో వస్తుంది. 
  • 16MP  ఫ్రంట్ షూటర్ ఉంటుంది 
  • 67W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,100mAh బ్యాటరీ బ్యాకప్ చేయబడి ఉంటుంది 

Redmi Note 13Pro+  ఫీచర్లు :

  • ఇది 6.67 అంగుళా 1.5K కర్వ్డ్ AMOLED డిస్ ప్లే తో వస్తుంది 
  • మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ 
  • గరిష్టంగా 12 GB  వరకు LPDDR5 RAM, 256 GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది 
  • ట్రిపుల్ కెమెరా సెటప్ : OIS  తో 200MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ , 2 MP మాక్రో కెమెరాలతో వస్తుంది. 
  • 16MP  ఫ్రంట్ షూటర్ ఉంటుంది 
  • 120W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,100mAh బ్యాటరీ బ్యాకప్ చేయబడి ఉంటుంది 
  • ఇది IP68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ , HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది.

Redmi సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరలు 

Redmi Note 13 Pro +ధర:  

- ప్రారంభ ధర రూ. 31,999 (8GB RAM, 256 GB స్టోరేజ్)
- 12GB RAM +256 GB  స్టోరేజ్ తో ధర రూ. 33,999.
- 12GB RAM +512 GB  స్టోరేజ్ తో ధర రూ. 35,999.

Redmi Note 13 Pro ధర:  

 - ప్రారంభ ధర రూ. 25,999 (8GB RAM,128 GB స్టోరేజ్)
- 8GB RAM +256 GB  స్టోరేజ్ తో ధర రూ. 27,999.
- 12GB RAM +256 GB  స్టోరేజ్ తో ధర రూ. 29,999.

Redmi Note 13 ధర:  

 - ప్రారంభ ధర రూ. 17,999 (6GB RAM,128 GB స్టోరేజ్)
- 8GB RAM +256 GB  స్టోరేజ్ తో ధర రూ. 19,999.
- 12GB RAM +256 GB  స్టోరేజ్ తో ధర రూ. 21,999.

కొనుగోలు వివరాలు 

Redmi Note 13 Pro +, Redmi Note 13Pro స్మార్ట్ ఫోన్ల కోసం మొదటి సేల్ 2024 జనవరి 10 మధ్యాహ్నం  ప్రారంభం అవుతుంది. డివైజ్ డిస్కౌంట్లు, ఎక్ఛేంచ్ బోనస్ లతో Flipkart, Mi.Com అందుబాటులో ఉంటాయి. 
Redmi Note 13 5G  మొదటి విక్రమం కూడా 2024 జనవరి 10 నుంచే ప్రారంభం కానుంది. Amazon, Mi.Com  లలో డిస్కౌంట్లు, ఎక్ఛేంచ్ బోనస్ లను అందిస్తున్నారు.