CA పరీక్షల షెడ్యూల్ విడుదల

CA పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా క్రమంలో వాయిదాపడ్డ CA పరీక్షల షెడ్యూల్ ను ICAI ప్రకటించింది. ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షలను జూలై-5 నుంచి జూలై-20 వరకు..ఫౌండేషన్ పరీక్షలను జూలై 24,26,28,30, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా బారిన పడితే..వారికి  పరీక్షల నుంచి మినహాయింపునివ్వగా.. అలాంటి వారు కరోనా పాజిటివ్ రిపోర్టులను సమర్పిస్తే నవంబర్ లో జరిగే పరీక్షలకు అవకాశం ఉంటుందని తెలిపింది.