RBIలో ఉద్యోగాలు: డిగ్రీ, బీటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే..

RBIలో ఉద్యోగాలు: డిగ్రీ, బీటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) వివిధ విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ (వైపీ).

మొత్తం ఖాళీలు: 12. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 15.

లాస్ట్ డేట్‌: జులై 6. 

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rbi.org.inను సందర్శించండి.